Facebook Posts

Cover for Jayaprada Foundation
455
Jayaprada Foundation

Jayaprada Foundation

Jayaprada Foundation is a charitable not-for-profit organisation that was formed to help the economically deprived by supporting them in areas such as education, employment, health, social welfare and public benefit.

మల్కాపురంలో జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంఈరోజు మల్కాపురం గ్రామంలో జయప్రద ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించంది. ఈ శిబిరంలో మొత్తం 176 మంది రోగులకు వైద్య సేవలు అందించబడ్డాయి.వారిలో జనరల్ విభాగంలో 170 మందికి, కంటి పరీక్షల విభాగంలో 157 మందికి పరీక్షలు నిర్వహించగా, బ్లడ్ టెస్ట్, షుగర్ మరియు బిపి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేయబడినవి. కంటి పరీక్షలలో 68 మందికి కళ్లజోడులు అవసరమై, త్వరలో వాటిని ఫౌండేషన్ అందించనుంది. 51 మందికి శుక్లముల ఆపరేషన్, 8 మందికి పొరల ఆపరేషన్ అవసరమని గుర్తించబడింది.#freehealthcamp #MedicalCamp #HealthForAll #HealthcareInitiative #communityhealth #freemedicalservices #HealthAwareness #MedicalSupport #WellnessCamp #servingthecommunity #healthycommunity #healthcareforeveryone #socialservice #FREECHECKUP #PublicHealth #betterhealthbetterfuture #healthiswealth#AccessToHealthcare #medicaloutreach#HealthCampSuccess #jayapradafoundation ... See MoreSee Less
View on Facebook
జయప్రద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిన్న శంకర్ నేత్రాలయం విజయవాడ హాస్పటల్ నందు గౌరవరం గ్రామం నుండి వెళ్లిన వారికి కంటి శుక్లముల ఆపరేషన్లు చేయబడినవి ... See MoreSee Less
View on Facebook
జయప్రద ఫౌండేషన్ యొక్క ఆరోగ్య శిబిరానికి విచ్చేసిన డా. సుదీప్తి గారు, 60–70% విద్యార్థుల్లో హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండడం, వనరులు ఉన్నా కూడా పిల్లలు వాటి ఉపయోగాన్ని చూడలేకపోవడం, పిల్లలలో రక్తహీనత ఉండటానికి ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు. పిల్లలకు ఆహార ప్రాముఖ్యత మరియు అనీమియా నివారణ గురించి అవగాహన కల్పించేందుకు జయప్రద ఫౌండేషన్ క్రుషి చేస్తోందని పేర్కొన్నారు.అలాగే పాఠశాలల ఆరోగ్య శిబిరాల్లో మెనుస్ట్రువల్‌ హైజీన్‌ పై అవగాహన కల్పించడం చాలా అవసరం అని చెప్పారు. ... See MoreSee Less
View on Facebook
జయప్రద ఫౌండేషన్ – పిల్లల ఆరోగ్య శిబిరాల లక్ష్యాల గురించి వివరిస్తూ, చెరుకూరి చాముండేశ్వరి గారు, ఈ ఫౌండేషన్ ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ, అనేక ఆరోగ్య శిబిరాలును నిర్వహిస్తోంది అని చెప్పారు. ఇప్పటిదాకా దాడపు 40 వేల మందికి హిమోగ్లోబిన్, జనరల్ చెకప్, డెంటల్, కంటి పరీక్షలు పూర్తి చేసాము అని పెర్కొన్నారు. అనీమియా నివారణ కోసం పాఠశాల ఆరోగ్య శిబిరాలలో పిల్లలకి అనీమియా కారణాలు వివరించి తగిన జాగ్రత్తలు మరియు మందులు అందజేయటం జరిగిందని పేర్కొన్నారు. ... See MoreSee Less
View on Facebook
7వ శిబిరం జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంతేదీ: 30 ఏప్రిల్ 2025ప్రదేశం: మల్కాపురం, జగయ్యపేటమండలం, NTR జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ఈ శిబిరంలో ఉచితంగా లభించేవి: • కంటి పరీక్షలు • సాధారణ వైద్య పరీక్షలు • రక్త పరీక్షలు • గైనకాలజీ చెక్‌అప్మీ కుటుంబసభ్యులు, స్నేహితులు అందరితో కలిసి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి!జయప్రద ఫౌండేషన్#freehealthcamp #HealthForAll #communityhealth #HealthcareAccess #healthycommunity #MedicalCamp #HealthAwareness #WellnessForAll #PublicHealthInitiative #FreeMedicalCheckup #AndhraPradeshHealth #Jaggayyapeta #krishnadistrict #arogyaseva #healthcampindia #jayapradafoundation #jayapradaseva #jayapradahealthcamp ... See MoreSee Less
View on Facebook